Sunday, October 31, 2010

పారిపోదామా?

అబ్బాయి : నేను నిన్ను ప్రేమిస్తున్నాను...
పారిపోదామా?
అమ్మాయి : చెప్పు తెగుతుంది...
అబ్బాయి : పరవాలేదు, చేతితో పట్టుకుని పరుగెత్తు....
BOY ; Nenu Ninnu Love 
Chestunnanu Paripodhama ? 
GIRL; Cheppu Theguthundhi
BOY; Parvaledhu Chetho Pattukoni Parigettu

Friday, October 29, 2010

రోబో సినిమాలోని నీతి

మీకు తెలుసా?
రోబో సినిమాలోని నీతి :
ఆడవాళ్ళు కేవలం 
మగవాళ్ళ మనసులనే కాదు
యంత్రాలను కూడా పాడు చేయగలరని...

Moral of ROBO Movie :
A Girl Can Spoil
Not Only Boys
But Also Machines.

Tuesday, October 26, 2010

ఐ లవ్ యు..

కాలేజ్ లో :
అబ్బాయి : ఐ లవ్ యు...
అమ్మాయి : నేను వెళ్ళి
ప్రిన్సిపాల్ కి చెబుతా
అబ్బాయి : పిచ్చిదానా!
ప్రిన్సిపాల్ కి పెళ్ళి
ఎప్పుడో అయ్యింది...  
In College:
Boy: I LOVE U.   
Girl: Nenu Velli
Principal Ki Cheptha.
Boy: Pichhi dana
Principal ki eppudo
Pelli aindhi.

Monday, October 25, 2010

అది స్నేహితుడంటే

ఫ్యాన్ స్థానంలోకి ఎ సి  వచ్చింది 
రేడియో స్థానంలోకి టి.వి. వచ్చింది  
క్యాసెట్ స్థానంలోకి సి.డి  వచ్చింది  
ప్రేయసి స్థానంలోకి భార్య  వచ్చింది 
కాని 
స్నేహితుని స్థానంలోకి
వేరేవ్వరిని ఊహించలేము...1
అది స్నేహితుడంటే ...
 
Fan Changed by 'AC'
Radio Changed by 'TV'
Cassette Changed by 'CD'
Lover Changed by 'Wife'
But
No Option to change "Friend"

Friday, October 22, 2010

ఈ రోజు రాత్రి

ఈ రోజు 
.
.
రాత్రి
.
.
సరిగ్గా
.
.
12:59:59
.
.
గంటల
.
.
తరువాత
.
.
01:00
అవుతుంది
కావాలంటే
చూసి పడుకో....


Ee Roju
.
.
Raatri
.
.
Sarigga
.
.
12:59:59
.
.
Gantala
.
.
Taruvaata
.
.
01:00 Avutundi
Kavalante 
Choosi Paduko....

Thursday, October 21, 2010

నేను చనిపోతే నువ్వేమి

అబ్బాయి : నేను చనిపోతే 
నువ్వేమి చేస్తావ్?
అమ్మాయి : నీతో పాటు 
నేను కూడా చనిపోతా....
అబ్బాయి : నాకు తెలుసు
జ్యోతిష్కుడు అప్పుడే చెప్పాడు
నువ్వు చనిపోయినా
దరిద్రం నిన్ను వెంటాడుతుందని...
Boy : Nenu Chanipothe
Nuvvem Chestav?
Girl : Neetho Paatu
Nenu Kooda  Chanipota...
Boy : Naaku Telusu
Jyotishkudu Appude Cheppadu
Nuvvu Chanipoyinaa
Daridram Ninnu Ventadutundani...

Wednesday, October 20, 2010

చందమామ


దయవుంచి ఒకసారి బయటకు రండి....
వచ్చారా?
ఆకాశం చూడండి....
చూసారా?
చందమామని చూడండి...
చూసారా?
ఇంకవెల్లి పడుకోండి...
రేపు సూర్యున్ని చూపిస్తా...

Plz Okkasari Bayataku Randi...
Vachara?

 Akasam Choodandi...
Choosara?
Chandamamani Choodandi...
Choosara?
Inkavelli Padukondi...
Repu Suryunni Choopista...

Home Page